When autocomplete results are available use up and down arrows to review and enter to select. Touch device users, explore by touch or with swipe gestures.

international news

10,120 Pins
 16h
Collection by
ఈ భూమి అత్యంత వైవిద్ధ్యంతో కూడినదని, అయితే మానవీయ విలువలు మనందరినీ ఏకం చేస్తున్నాయని ‘ఆర�్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే అయినప్పటికీ, అందరూ ఒకటేనని గుర్తించగలిగే జ్ఞానం మనందరికీ ఉందని తెలిపారు.
మనందరిదీ ఒకే కుటుంబం
ఈ భూమి అత్యంత వైవిద్ధ్యంతో కూడినదని, అయితే మానవీయ విలువలు మనందరినీ ఏకం చేస్తున్నాయని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే అయినప్పటికీ, అందరూ ఒకటేనని గుర్తించగలిగే జ్ఞానం మనందరికీ ఉందని తెలిపారు.
Namasthe Telangana
Namasthe Telangana
US Shutdown |అమెరికా దేశం మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతున్నది. ఫెడరల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్‌డౌన్‌ వైపు ఆ దేశం అడుగులు వేస్తున్నది.
US Shutdown | అమెరికాకు ముంచుకొస్తున్న షట్‌డౌన్‌ ముప్పు
US Shutdown |అమెరికా దేశం మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతున్నది. ఫెడరల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్‌డౌన్‌ వైపు ఆ దేశం అడుగులు వేస్తున్నది.
Namasthe Telangana
Namasthe Telangana
అసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్‌ ఎయిర్‌షిప్‌ను తయారు చేశారు.
ఇంధనం అవసరం లేని సోలార్‌ ఎయిర్‌షిప్‌
అసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్‌ ఎయిర్‌షిప్‌ను తయారు చేశారు.
Namasthe Telangana
Namasthe Telangana
శరీరంలోని మాంసాన్ని తినేస్తూ, ప్రాణాలు తీసే వ్యాధి నుంచి ఆస్ట్రేలియన్‌ మహిళ (48) కోలుకున్నారు. కాలేయ��ం తదితర అవయవాలు పనిచేయకపోవడంతో ఆమెను సిడ్నీలోని ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు క్లోస్ట్రిడియమ్‌ చౌవోయీ అనే బ్యాక్టీరియా సోకినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రాణాంతక వ్యాధిని జయించిన ఆస్ట్రేలియన్‌ మహిళ
శరీరంలోని మాంసాన్ని తినేస్తూ, ప్రాణాలు తీసే వ్యాధి నుంచి ఆస్ట్రేలియన్‌ మహిళ (48) కోలుకున్నారు. కాలేయం తదితర అవయవాలు పనిచేయకపోవడంతో ఆమెను సిడ్నీలోని ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు క్లోస్ట్రిడియమ్‌ చౌవోయీ అనే బ్యాక్టీరియా సోకినట్లు వైద్యులు గుర్తించారు.
Namasthe Telangana
Namasthe Telangana
భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్‌ (Taliban) ప్రభుత్వం తెలిపింది.
Afghanistan | భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం.. ప్రకటించిన అఫ్ఘానిస్థాన్‌
భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్‌ (Taliban) ప్రభుత్వం తెలిపింది.
Namasthe Telangana
Namasthe Telangana
వరుస పేలుళ్ల ఘటనలో భారత్‌ (India) హస్తం ఉందని పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్‌రాజ్‌ బగ్టీ (Sarfaraz Bugti) అన్నారు. బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెను భారత నిఘా విభాగమైన రా (RAW) పాత్ర ఉన్నదని ఆరోపించారు.
Suicide blasts | బలూచిస్థాన్‌ ఆత్మాహుతి దాడి ఘటనలో 65కు చేరిన మృతులు.. ఇది భారత్‌ పనే అంటున్న పాక...
వరుస పేలుళ్ల ఘటనలో భారత్‌ (India) హస్తం ఉందని పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్‌రాజ్‌ బగ్టీ (Sarfaraz Bugti) అన్నారు. బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెను భారత నిఘా విభాగమైన రా (RAW) పాత్ర ఉన్నదని ఆరోపించారు.
Namasthe Telangana
Namasthe Telangana
భారత రాయబారిని గురుద్వారాలోకి రాకుండా అడ్డుకోవడాన్ని గ్లాస్గో గురుద్వారా (Glasgow Gurdwara) తీవ్రంగా ఖండించింది. ఇది అక్రమమైన ప్రవర్తన అని, అన్ని వర్గాల ప్రజల కోసం గురుద్వారా తెరచేఉంటుందని ప్రకటించింది.
Glasgow Gurdwara | భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన గ్లాస్గ...
భారత రాయబారిని గురుద్వారాలోకి రాకుండా అడ్డుకోవడాన్ని గ్లాస్గో గురుద్వారా (Glasgow Gurdwara) తీవ్రంగా ఖండించింది. ఇది అక్రమమైన ప్రవర్తన అని, అన్ని వర్గాల ప్రజల కోసం గురుద్వారా తెరచేఉంటుందని ప్రకటించింది.
Namasthe Telangana
Namasthe Telangana
Mufti Qaiser Farooq | ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు కాల్పుల్లో మరణించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ లీడర్‌లలో ఒకడైన 30 ఏళ్ల ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ (Mufti Qaiser Farooq) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ సంఘటన జరిగింది.
Mufti Qaiser Farooq | ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి అనుచరుడు ఫరూఖ్‌ కాల్పుల్లో మృతి
Mufti Qaiser Farooq | ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు కాల్పుల్లో మరణించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ లీడర్‌లలో ఒకడైన 30 ఏళ్ల ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ (Mufti Qaiser Farooq) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ సంఘటన జరిగింది.
Namasthe Telangana
Namasthe Telangana
Zookeeper killed by lion | సింహం ఉన్న బోను డోర్‌ లాక్‌ చేయడం జూ సిబ్బంది మరిచిపోయాడు. ఈ నేపథ్యంలో అది అతడిపై దాడి చేసి చంపేసింది. (Zookeeper killed by lion) జపాన్‌లోని ఫుకుషిమాలో ఈ సంఘటన జరిగింది.
Zookeeper killed by lion | బోను డోర్‌ లాక్‌ చేయడం మరిచిన జూ సిబ్బంది.. దాడి చేసి చంపిన సింహం
Zookeeper killed by lion | సింహం ఉన్న బోను డోర్‌ లాక్‌ చేయడం జూ సిబ్బంది మరిచిపోయాడు. ఈ నేపథ్యంలో అది అతడిపై దాడి చేసి చంపేసింది. (Zookeeper killed by lion) జపాన్‌లోని ఫుకుషిమాలో ఈ సంఘటన జరిగింది.
Namasthe Telangana
Namasthe Telangana
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం. ఈద్‌ మిలాదున్‌ నబీని పురస్కరించుకొని శుక్రవారం బలూచిస్థాన్‌ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జనాలు ఓ మసీదు సమీపంలో గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. Creepypasta Wiki, 25 Years Old, Year Old, Gujarati News, Whatsapp Dp Images, Paris Arrondissement, News India, Live News, Prepping
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం. ఈద్‌ మిలాదున్‌ నబీని పురస్కరించుకొని శుక్రవారం బలూచిస్థాన్‌ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జనాలు ఓ మసీదు సమీపంలో గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
Namasthe Telangana
Namasthe Telangana
అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు సంభవించడంతో సబ్‌వే వ్యవస్థ నీట ముగిసింది.
న్యూయార్క్‌ను ముంచెత్తిన వరద
అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు సంభవించడంతో సబ్‌వే వ్యవస్థ నీట ముగిసింది.
Namasthe Telangana
Namasthe Telangana
వాక్‌ స్వాతంత్య్రాన్ని ఉగ్రవాద కార్యకలాపాల స్వేచ్ఛతో ముడిపెట్టవద్దని, హిందువులపై విద్వేష చర్యలకు అడ్డుకట్ట వేయాలని కెనడాను ఇండియన్‌ అమెరికన్లు కోరారు. మౌనంగా ఉంటూ విద్వేష నేరాలను సమర్థించవద్దని హితవు పలికారు.
కెనడాలో విద్వేషం.. ఇండియన్‌ అమెరికన్ల ఆగ్రహం
వాక్‌ స్వాతంత్య్రాన్ని ఉగ్రవాద కార్యకలాపాల స్వేచ్ఛతో ముడిపెట్టవద్దని, హిందువులపై విద్వేష చర్యలకు అడ్డుకట్ట వేయాలని కెనడాను ఇండియన్‌ అమెరికన్లు కోరారు. మౌనంగా ఉంటూ విద్వేష నేరాలను సమర్థించవద్దని హితవు పలికారు.
Namasthe Telangana
Namasthe Telangana
అంతరిక్షంలో రెండు దశాబ్దాలకు పైగా వ్యోమగాములకు సేవలందిస్తున్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)ను కూల్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రణాళికలు రచిస్తున్నది. 2031 నాటికి దీన్ని కూల్చివేయాలని ప్లాన్‌ చేస్తున్నది.
ISS | 2031 నాటికి ఐఎస్‌ఎస్‌ కూల్చివేత.. రూ.8,300 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైన నాసా
అంతరిక్షంలో రెండు దశాబ్దాలకు పైగా వ్యోమగాములకు సేవలందిస్తున్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)ను కూల్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రణాళికలు రచిస్తున్నది. 2031 నాటికి దీన్ని కూల్చివేయాలని ప్లాన్‌ చేస్తున్నది.
Namasthe Telangana
Namasthe Telangana
Zimbabwe | జింబాబ్వే (Zimbabwe)లో ప్రమాదం చోటు చేసుకుంది. గని కూలి (Mine Collapses) ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Zimbabwe | గని కూలి ఆరుగురు మృతి
Zimbabwe | జింబాబ్వే (Zimbabwe)లో ప్రమాదం చోటు చేసుకుంది. గని కూలి (Mine Collapses) ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Namasthe Telangana
Namasthe Telangana
Heavy Rains | అగ్రరాజ్యం అమెరికా (America)లోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదతో సబ్‌వేలు (Subway), అపార్ట్‌మెంట్లు పూర్తిగా నీట మునిగాయి.
Heavy Rains | న్యూయార్క్‌ నగరాన్ని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్‌