Explore 4 and more!

సచిత్ర భాషణ - 4  నిజానికి 'మంచి' అనేది ఏరుకునే పదమూ కాదు - పదార్ధమూ కాదు. అది నీ గుణలక్షణాల వైరుధ్యం. వాస్తవానికి చెడు కానిదంతా మంచైపోదు. 'చెడు' నీకు నచ్చనిది మాత్రమే..  -ప్రవల్హిక

సచిత్ర భాషణ - 10  నిజానికి 'కాలం' వచ్చేదీ కాదు. పోయేదీ కాదు. అది 'స్థిరం'గా ఉంటూ, మన రాక పోకలను లెఖ్కగడుతుంటుంది.  -ప్రవల్హిక

సచిత్ర భాషణ - 39  'ఉద్వేగం' వరమూ కాదు, శాపమూ కాదు ఒక 'లక్షణం'. దాన్ని 'స్వాధీనం'లో ఉంచుకున్నవారు జీవితాన్ని 'సుఖప్రదం' చేసుకుంటారు..  -ప్రవల్హిక  (వ్యాఖ్య దృశ్యం స్ఫష్టంగా, పెద్దదిగా, పూర్తిగా కనిపించాలంటే బొమ్మ పైన క్లిక్ చెయ్యండి)

సచిత్ర భాషణ - 74  అభిమాన 'రాహిత్యచర్య' ఏమిటంటే!? మనల్ని 'మనం' తరచి చూసుకోకపోవడం తప్ప మరొకటి కాదు..  -ప్రవల్హిక  (వ్యాఖ్య దృశ్యం స్ఫష్టంగా, పెద్దదిగా, పూర్తిగా కనిపించాలంటే బొమ్మ పైన క్లిక్ చెయ్యండి)

సచిత్ర భాషణ - 63  నిత్యం అబద్దాలకు, అసంబద్దాలకు 'అంకితం' అయిపోతే 'నిజం' నిష్టూరంగానే కాదు నిప్పు 'నాలుక'ను ముద్దాడిన 'చందం'గా వుంటుంది..  -ప్రవల్హిక  (వ్యాఖ్య దృశ్యం స్ఫష్టంగా, పెద్దదిగా, పూర్తిగా కనిపించాలంటే బొమ్మ పైన క్లిక్ చెయ్యండి)

సచిత్ర భాషణ - 52  జన్యుమూలాలు 'పరివర్తనం' చెందుతాయే కానీ 'నాశనం' కావు. అయితే అదేమీ విచిత్ర 'వైచిత్రి' కాదు. ప్రాకృతిక నియతి..  -ప్రవల్హిక  (వ్యాఖ్య దృశ్యం స్ఫష్టంగా, పెద్దదిగా, పూర్తిగా కనిపించాలంటే బొమ్మ పైన క్లిక్ చెయ్యండి)

సచిత్ర భాషణ - 37  'కొలమానాలు' ప్రయాణీకులకు సంబంధించినవి మాత్రమే. ప్రయాణానికి 'దూరం' తెలియదు. అది 'నిరంతరం' ప్రయాణిస్తూనే వుంటుంది..  -ప్రవల్హిక  (వ్యాఖ్య దృశ్యం స్ఫష్టంగా, పెద్దదిగా, పూర్తిగా కనిపించాలంటే బొమ్మ పైన క్లిక్ చెయ్యండి)

Pinterest
Search