When autocomplete results are available use up and down arrows to review and enter to select. Touch device users, explore by touch or with swipe gestures.
వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు అది��రిపోయే ఆఫర్ ఇచ్చారు . హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. .. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు . దీనివల్ల హెల్మెట్ వాడకం పెరిగే అవకాశాలు ఉన్నాయని అయన ఆశాభావం వ్యక్తం చేసారు . వాహనదారులను తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. Helmet, Bike, Bicycle, Hockey Helmet, Helmets, Bicycles
Save
Article from
hmtvlive.com

హెల్మెట్ ధరిస్తే ఇక నో చెకింగ్ ....

వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. .. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు . దీనివల్ల హెల్మెట్ వాడకం పెరిగే అవకాశాలు ఉన్నాయని అయన ఆశాభావం వ్యక్తం చేసారు . వాహనదారులను తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.
hmtvnewslive
HMTV Telugu News
28 followers

Comments