
Save
From
youtube.com
కాళ్ళు రెండు గలవు - చమత్కార పద్యం - అర్థం/Famous Telugu Poems/ ప్రసిద్ధ తెలుగు పద్యాలు/Padyalu
కాళ్ళు రెండు గలవు గాని మానిసిగాడు నోరుగల్గి యెదుటివారి నఱచు గాలిమేసి లెస్సగా నరుమోయును దీని భావమేమి? తిరుమలేశ!ఈ చమత్కార పద్యం యొక్క అర్థం ఇప్పుడు విందాము.