When autocomplete results are available use up and down arrows to review and enter to select. Touch device users, explore by touch or with swipe gestures.
GHMC Mayor | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌( Bandi Sanjay )పై జీహెచ్ఎంసీ( GHMC ) మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి( Mayor Vijayalaxmi ) నిప్పులు చెరిగారు. క‌విత‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన బండి సంజ‌య్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. Business News
Save
Article from
ntnews.com

GHMC Mayor | క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు వ‌దిలిపెట్టం.. బండి సంజ‌య్‌ను హెచ్చ‌రించిన జీహెచ్ఎంసీ మేయ‌ర్

GHMC Mayor | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌( Bandi Sanjay )పై జీహెచ్ఎంసీ( GHMC ) మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి( Mayor Vijayalaxmi ) నిప్పులు చెరిగారు. క‌విత‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన బండి సంజ‌య్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.
ntdailyonline
Namasthe Telangana
518 followers

Comments