May 20, 2022 - నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో నిర్వహించిన నిపుణ ‘కొలువు.. గెలువు’ అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది.