
Save
Article from
ntnews.com
UAE decision | ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది సెలవు.. యూఏఈ ప్రభుత్వం నిర్ణయం
UAE decision | ప్రభుత్వ ఉద్యోగులకు గత ఏడాది ప్రారంభంలో బహుమతులు ఇచ్చిన యూఏఈ ప్రభుత్వం.. ప్రస్తుతం మరో కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. వ్యాపారాలు చేసుకోవాలనుకునే ప్రభుత్వం ఉద్యోగులకు ఏడాది సెలవు ఇవ్వనున్నారు. ఈ కాలంలో సగం జీతం అందనున్నది.
Namasthe Telangana
454 followers