Pinterest • The world’s catalogue of ideas

http://blogonhumor.blogspot.in/

A blog of creation and collection of jokes, comedy scenes from movies, jokes of great people to make people laugh and make them happy and healthy.
8 Pins2 Followers

Someone once asked Churchill, ‘What is the difference between a calamity and a disaster?’ Churchill replied ‘Well, if Prime Minister Gladstone accidentally falls into river Thames then that is a calamity’ he paused for a second and continued ‘however, if someone jumps into the Thames and saves his life, then it is a disaster.

1

Pinned from

dailymail.co.uk

"భార్యంటే ఎవరనుకున్నావురా? ఎక్కడో ప్పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి ఆన్న బధంతో మన జీవితంలో ప్రవేశించి మనకు చిన్నదెబ్బ తగిలినా విలవిల్లాడి పోయేదేరా భార్యంటే" ఇది పెదరాయుడు సినిమాలో డైలాగ్. దీనికి పేరడీ చదవండి మరి. "భార్యంటే ఎవరనుకున్నావురా? ఎక్కడో ప్పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి ఆన్న బధంతో మన జీవితంలో ప్రవేశించి మనల్ని కొట్టకుండా, గిల్లకుండా ఏడిపించేదేరా భార్యంటే."

Pinned from

playbuzz.com

తనకు వైద్యం చేయటంవచ్చినా తన క్లినిక్కి పేషంట్స్ ఎందుకు రావట్లేదో అర్ధంకాక ఒక జోతిష్యున్ని పిలిపించాడు ఆ డాక్టరుగారు తన క్లినిక్కి. ఆప్పుడా జోతిష్యుడు, "మీ పేరూ,ఆ బోర్డూ కారణం" అన్నాడు. "ఎలా" అడిగారు డాక్టరుగారు. "ఓసారి ఆ బోర్డు చూడండి" అన్నాడు జోతిష్యుడు. ఆ బోర్డు ఇలా వుంది. "డాక్టర్ వైకుంఠం, పైకి దారి." ఇక ఆ డాక్టరుగారి పరిస్థితి వేరే చెప్పాలా?

Pinned from

playbuzz.com

మీకు చిలకజోస్యం తెలుసు మరి కాకి జోస్యం తెలుసా? తెలీదుకదూ? అయితే ఇది చదవండి మరి. అప్పుడే పరీక్షరాసొచ్చిన వెంకట్ పార్కులో ఒక చెట్టు కింద కూర్చుని పరీక్షపేపర్ చూస్తూ "నేను పరీక్ష పాస్ అవుతానా? కానా" అని అనుకుంటుంన్నాడు. చెట్టుమీద కాకి "కావు కావు" అంది.

Pinned from

playbuzz.com

నమస్కారం. నవ్వుల బ్లాగ్ కి స్వాగతం. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాల్లోకూడా చాలా హాస్యం వుంటుంది. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకతను అరటిపళ్ళు అమ్ముతున్నాడు. "అమృతపాణి" అని అరటిపళ్ళలో ఓక రకం. అమృతంలాంటి పళ్ళు అని అర్ధం. అతని అమ్మడం ఎలగుంటుందంటే ఇవి తింటే చనిపోతారు అనే అర్ధం వస్తుంది చూడండి. అతను అమ్ముతున్నాడు. "అమృతపాణీ, అమృతపాణీ, అ.." ఎవరో పిలిచినట్టనిపిస్తే అటు చూసి, "ఆ మృతపాణీ, ఆ మృతపాణీ, ఆ మృతపాణీ" ఇలా అమ్ముతూపోతాడు. అమృతపాణల్లా మృతపాణయిపోయింది మరి.

Pinned from

youtube.com

Teacher: Shaadi ke waqt Dulhey ko Ghode par Kyun bithaya jata hai...? Last warning di jati hai ke.. Abhi Bhi waqt Hai BHAAG ja..

Pinned from

playbuzz.com

When I was a child, My mom would send me down to the corner store with a 10.rs & I'd come back with 5kgs of potatoes, 2 loaves of bread, 3 packs of milk, A pack of cheese, A packet of tea, & half dozen eggs. You can't do that now. Too many damn.... Security cameras

Pinned from

playbuzz.com

Advice to All Youth: If you want to change the country, do it now. Once you get married, you won't be able to change even the TV channel!

Pinned from

playbuzz.com