Pinterest • The world’s catalogue of ideas

Actor Arya And Actress Shriya Saran Starrer Love 2 Love Movie Stills

3
1

Pinned from

aplivenews.com

Routine Love Story Movie Audio Launch Function held at Hyaerabad. Actor Sandeep Kishan, Actress Regina Cassandra,

1

Pinned from

aplivenews.com

Priyanka-Chabra-Photo-Gallery

1

Pinned from

aplivenews.com

Madhu-Shalini-Latest-Photos

1

Pinned from

aplivenews.com

మాధవీలతను చూసి అందరూ ఇలాగే జాలిపడుతున్నారు. నచ్చావులే సినిమాతో తెరంగేట్రం చేసిన అచ్చ తెలుగు అమ్మాయి మాధవీలత, ఆ తర్వాత చాలా త్వరగానే మాయమైపోయింది. తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో స్థానం లేదని ఆమె ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది.

Pinned from

aplivenews.com

ఇప్పుడు సిక్స్ ప్యాక్ ఓ క్రేజ్. ఒకరి తర్వాత ఒకరుగా మన హీరోలందర్నీ సిక్స్ ప్యాక్ దయ్యం పట్టి పీడిస్తూనే ఉంది. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబు, నితిన్… అందరూ ఆరు ప్యాకుల కోసం ఆరాటపడినవారే. అయితే ఇప్పటివరకూ ఏ హీరో ఆ ప్రయోగం చేసినా ఫెయిలయింది లేదు.

Pinned from

aplivenews.com

ఎవడో వెంట పడుతున్నాడని, పిచ్చి మెసేజులు బ్లాంక్ కాల్సూ వస్తున్నాయని, తన పేరుతో పేక్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయనీ అప్పుడప్పుడూ హీరోయిన్లు వాపోతుంటారు. వాళ్లకుండే క్రేజ్ అలాంటిది.

Pinned from

aplivenews.com

ఇష్క్ సినిమా ముగిసిపోవడానికి సిద్ధంగా ఉన్న నితిన్ కెరీర్ ని మళ్లీ కొత్తగా మొదలయ్యేలా చేసింది. మొదట్లో దిల్, జయం, సై లాంటి సినిమాలతో వేగంగా దూసుకుపోయిన నితిన్… ఆ తర్వాత వరుస ఫ్లాపులతో చతికిలబడ్డాడు.

Pinned from

aplivenews.com

మామూలుగానే అర్థం కాకుండా మాట్లాడతాడు బాలయ్య. తడబడుతూ కంగారుపడుతూ ఏదేదో చెప్పేస్తాడు. ఆ తర్వాత అందులోని అర్థాలు వెతుక్కోలేక అందరూ జుట్లు పీక్కుంటారు. ఒక్కోసారి తిట్టాడో, పొగిడాడో కూడా అర్థంకాక సతమతమవుతుంటారు.

Pinned from

aplivenews.com

ఆమిర్ ఖాన్… కేవలం నటుడే కాదు, మనసున్న మనిషి. ఇది ఎంతోకాలంగా వినిపిస్తున్న మాటే. సామాజిక స్పృహ ఎక్కువ ఆమిర్ కి. అందుకే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు.

Pinned from

aplivenews.com