Trinad Guttula
More ideas from Trinad
నాలో నేనే మధనపడుతున్నా , నాతో నేనే యుద్ధం చేస్తున్నా...!!  స్వచ్చమైన ప్రేమను పంచిన నేనే, ఇప్పుడు ఆ ప్రేమే కరువై అనాదలా అల్లాడుతున్నాను...!!  రక్త సంబంధాల మధ్య ఉండే ప్రేమానురాగాలను , ఆప్యాయతలను అందించాను... ఏ తోడు లేని నీకు అన్నీ నేనే అయ్యి ఆనందాన్ని పంచాను...  అలాంటిది ఇప్పుడు నేనే..!!  ప్రేమకు దూరమై ,ఆరాధనకు అజాత శత్రువునై, ఆనందానికి , అభిమానానికి నోచుకోలేని అపార్ధనయ్యాను..!!  ప్రేమను ప్రేమించడమే నేను చేసిన పాపమా...  లేక...!?  నిన్ను పొందలేక పోవడమే నేను చేసుకున్న నేరమా...!!

నాకు ఇష్టమైన దేవత అమ్మే.., తన ప్రాణాన్ని లెక్కచేయకుండా నాకు ప్రాణం పోసింది... తను తిన్నా తినకున్నా తన పాలను నాకిచ్చి నా ప్రాణం నిలిపింది.. నాకు మొదటి స్నేహితురాలు అమ్మే.., భయం లేకుండా, నాన్నతో చెప్పులేని విషయాలు కూడా అమ్మతో పంచుకోగలను... నా మొదటి గురువు అమ్మే.., పలక పట్టకముందే నాకు పలుకులు నేర్పింది.. బడికి వెళ్ళకముందే బతుకు బాట చూపింది... అమ్మే..,

ఇష్టంగా మారి ప్రేమగా చిగురించి జీవితమై నిలుస్తుంది...

ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనసు ఒక చూపుకు స్పందిస్తుంది... ఆ చూపు ఇష్టంగా మారి ప్రేమగా చిగురించి జీవితమై నిలుస్తుంది...

ప్రేమంటే రెండు హృదయాలను పెనవేయగల ఓ బంధం.. స్వచ్చమైన భావంతో దగ్గరైన రెండు హృదయాలకు మాత్రమే అర్థం కాగల ఓ అనిర్వచనీయమైన అనుభూతి...  అందుకే యుగాలు మారిన తరాలు మారినా ద్వేషించేవారు ఎక్కువైనా అర్థం చేసుకునేవారు లేకున్నా నిరంతరం పారే జీవనదిలా ప్రేమ తన పయనం సాగిస్తూనే ఉంది... ప్రేమలోని గొప్పతనాన్ని ప్రేమించడంలోని తియ్యదనాన్ని తెలుసుకుని ప్రేమించినవారితో పది కాలాలపాటు కలిసి జీవించడమే నిజమైన ప్రేమకు అర్థం...

పచ్చని ప్రకృతిని పైటగా చుట్టి రవి కిరణపు రంగుల రవికను కట్టి తొలి కిరణం తాకిన చిగురుటాకు సిగ్గులతో కోకిలమ్మ కొలువై.. ప్రకృతి నెలవై కొమ్మ కొమ్మను కదిలించి రెమ్మ రెమ్మను రెట్టించి బానీలు ఎన్నో సృష్టించి సాగే సంగీతం సెలయేరులా తాకగా తుమ్మెద నాదంతో ఝుమ్మని జతకట్టి ఏటిలోని ఎంకి ఎదను తాకింది!!

ప్రేమించటానికి మనసు చాలు జీవించటానికి ప్రేమ చాలు...

Kotipalli

Kotipalli