Pinterest • The world’s catalogue of ideas

kavithalu

6 Pins42 Followers

ఉరుకులు పరుగులు ఉడుకువయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికిసొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులూ వంకలూ జలజలా చిలిపిగా పిలిచినా గాలులూ వానలూ చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండమల్లి తేనేనొక్క ముద్దులాడి వెల్లదాయె...... అందరికీ గుడ్ మారినింగ్ ఫ్రెండ్స్

Pinned from

yolandart.tumblr.com

దిగులు కూడ తీయగ లేదా ఎదురు చూస్తు ఉంటే పగలు కూడ రేయైపోదా నీవుంటే నావెంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది గుడ్ మారినింగ్ ఫ్రెండ్స్ .....

Pinned from

paintingstar.com

వాగులూ వంకలూ జలజలా చిలిపిగా పిలిచినా గాలులూ వానలూ చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో ..తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండమల్లి తేనేనొక్క ముద్దులాడి వెల్లదాయె ఉరుకులు పరుగులు ఉడుకువయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికిసొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే......

Pinned from

yolandart.tumblr.com

చంటిపాపలా అనుకుంటూ ఉండగానే చందమామలా కనుగొన్నా గుండెలోనే తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో సమయమా.. చలించకే.. బిడియమా.. తలొంచకే..

Pinned from

playbuzz.com

కలలన్నీ పంటలై పండెనేమో కలిగింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగబంధమేమో

Saved by

Vimala Sai

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా

Pinned from

symphonyforlove.blogspot.com